![『Manchu Pallaki / మంచు పల్లకి [Ice Palanquin]』のカバーアート](https://m.media-amazon.com/images/I/41TZ6+YRcDL._SL500_.jpg)
Manchu Pallaki / మంచు పల్లకి [Ice Palanquin]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
స్వర్ణలత
-
著者:
-
Vamsy
このコンテンツについて
ఈ ప్రయాణంలో తనకు అర్ధం కానీ మనుషులు, తనకు ఎదురైనా భిన్నమైన మనస్తత్వాలతో, తాను ఇష్టం లేకపోయినా రాజీపడిన సందర్భాలు, బలహీనతల్ని పరిచయం చేసే వ్యక్తిత్వాలు ఎన్నోఎదురవుతాయి.
జీవితంలో ఎవరి ఆదరణ ప్రేమాభిమానాలు పొందలేకపోతాడు, తాను ఏ నేరం చేయకపోయినా ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశికి శత్రువు అయ్యాడు. మనకు అతిసాధారణమనిపించే సంగతుల్లో అత్యంత విలువైన విశేషాలను ఒడిసిపట్టుకోగలగడమే వంశీగారు నైపుణ్యం. మంచుపల్లకి పుస్తకం మొత్తం వసుబాబు అనే పాత్ర ఆలోచన విధానం, జీవితపు మానసిక సంఘర్షణల ప్రయాణపు సమ్మేళనం. పదహారేళ్లేప్రాయంలో వంశీగారు ఆలోచన విధానానికి ఈ పుస్తకం ఒక మచ్చుతునక.
In this journey, he encounters a lot of people who make sense of him, but with different mentalities he encounters, situations where he is compromised even if he does not like it, and personalities who introduce weaknesses. Unable to gain the affection of anyone in life, he became the enemy of every living thing in this world even if he did not commit any crime. Descendants' skill is to be able to defeat the most valuable things that seem to us to be extraordinary. Throughout the book, Manchupallaki Vasubabu is a character thinking process, a compound of the journey of life's psychological conflicts. This book is a marvel of the lineage at the age of sixteen.
Please note: This audiobook is in Telugu.
©2021 Vamsy (P)2021 Storyside IN