検索キーワード: 著者 "Volga" すべてのカテゴリー
-
-
Kathalu Leni Kaalam / కధలు లేని కాలం [Time Without Stories]
- 著者: Volga
- ナレーター: Pavani
- 再生時間: 3 時間 20 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
తన పేరు లలిత కుమారి అయినా, ఆమె మనకి ఓల్గా గా నే పరిచయం. వోల్గా అనే కలం పేరుతో ఆమె చేసిన అద్భుతమైన రచనలకు ఎన్నో రివార్డులు అవార్డులు వచ్చాయి. స్త్రీ వాద రచయిత్రి గా ఓల్గా పేరు తెచ్చుకుని స్త్రీ పాత్రలకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రచనలను చేశారు. అయితే ఓల్గా 'కథలు లేని కాలం' అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొని వచ్చిన కథలకి ఎంతో ఆదరణ లభించింది. ఇకపోతే ఈ కథలు లేని కాలం లో ఆమె మానవ సంబంధాలని గూర్చి అనేక కథలని మన ముందుకు తెచ్చారు.
-
Kathalu Leni Kaalam / కధలు లేని కాలం [Time Without Stories]
- ナレーター: Pavani
- 再生時間: 3 時間 20 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Vimukta / విముక్త [Free]
- 著者: Volga
- ナレーター: Volga
- 再生時間: 2 時間 28 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
"విముక్త" టైటిల్ చూడగానే ఎక్కడో ఒక మహిళా కోణంలో రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కథల్లో పాత్రలన్నీ కొత్తవి కాదు. సీత, అహల్య, శూర్పనఖ ఇలా అంతా మనకు తెలిసిన పాత్రలే. అయితే ఇక్కడ మాత్రం ఈ పాత్రలన్నీ ఒక కొత్త కోణంలో కనిపిస్తాయి. ఆత్మాభిమాన ప్రకటణతో పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడతాయి. ఇవన్నీ మూల గ్రంథాలలోని స్త్రీ పాత్రల స్వభావాన్ని వ్యతిరేకించినట్టుగా అనిపించినా.. లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం మాత్రం ఒక్కటే స్త్రీ ని అణచి ఉంచటాని ఉధాహరణగా రాసిన పురాణ పాత్రలని గర్వంగా తలేత్తుకునే స్వాభిమానం ఉన్న పాత్రలుగా మార్చారు రచయిత్రి ఓల్గా...
-
Vimukta / విముక్త [Free]
- ナレーター: Volga
- 再生時間: 2 時間 28 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Bhinna Sandarbhaalu / భిన్నసందర్భాలు [Different Contexts]
- 著者: Volga
- ナレーター: Vangapalli Padma
- 再生時間: 5 時間 49 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
"నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను."
-
Bhinna Sandarbhaalu / భిన్నసందర్భాలు [Different Contexts]
- ナレーター: Vangapalli Padma
- 再生時間: 5 時間 49 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Prayogam / ప్రయోగం [Experiment]
- 著者: Volga
- ナレーター: Indira
- 再生時間: 6 時間 37 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
రచయిత్రులు అందరిలోనూ ఓల్గా కి ఒక ప్రత్యేకమైన స్థానం తప్పక ఉంటుంది. తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని స్త్రీ వాదాన్ని బలంగా వినిపించిన రచయిత్రులలో వోల్గా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఆవిడ కథలు అన్నీ స్త్రీల చుట్టూ, వారి ఆలోచనల చుట్టూ నే తిరుగుతాయి. రాజకీయ కథలు అనే పేరు మీద ఆవిడ స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ కథలను రాయగా, ఈ "ప్రయోగం" ఆ కథలకు సంబంధించిన రెండో సంకలనం. ఇందులో కూడా ఆవిడ సహజ సిద్ధమైన శైలి లో స్త్రీల శరీరం చుట్టూ కథలు అల్లి కొన్ని నిజాలని కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు.
-
Prayogam / ప్రయోగం [Experiment]
- ナレーター: Indira
- 再生時間: 6 時間 37 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Raajakiya Kathalu / రాజకీయ కథలు [Political Stories]
- 著者: Volga
- ナレーター: ఆర్.జె. భార్గవి
- 再生時間: 3 時間 41 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
తెలుగు సాహితీ ప్రపంచం లో ఓల్గా కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవిడ రచనల్లో స్త్రీ వాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఓల్గా రాసిన ఈ 'రాజకీయ కథలు' స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడినది. ఒక్కొక్క కథ లో ఒక్కొక్క సమస్య ని ప్రస్తావిస్తూ స్త్రీ సంబంధాలని అద్భుతంగా మనం ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. మన కుటుంబాల్లో ఆడవాళ్ళకి సంబందించి ఉండే అనేకానేక అపోహలను బద్దలు చేస్తూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు ఓల్గా. ఈ కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి.
-
Raajakiya Kathalu / రాజకీయ కథలు [Political Stories]
- ナレーター: ఆర్.జె. భార్గవి
- 再生時間: 3 時間 41 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
-
Swecha [Freedom]
- 著者: Volga
- ナレーター: Neelima Anand
- 再生時間: 6 時間 15 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
Volga describes the life of four friends after 5 yrs of marriage and how one of them tries to help the other three to establish their own skills...amidst the male dominance, how society reacts to women, and also describes the need to change their mindset.
-
Swecha [Freedom]
- ナレーター: Neelima Anand
- 再生時間: 6 時間 15 分
- 配信日: 2024/04/10
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 400 または、コインで購入
販売価格: ¥ 400 または、コインで購入
Audible会員プラン聴き放題対象 -